నాగ చైతన్య పై సమంతకు అంత కోపమా...?
సమంత నాగచైతన్య విడాకు ల విషయం గురించి ప్రకటించి సంవత్సరమైన కానీ వీరి విడాకుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
సమంత నాగచైతన్య విడాకులకుగల కారణాలు ఏంటి అని పెద్ద ఎత్తున నేటిజన్లు వీరి విడాకు లు గురించి ఆరా తీశారు. అయితే ఇప్పటివరకు వీరి విడాకులకు గల కారణాలు మాత్రం అస్సలు తెలియడం లేదు. అయితే సమంత తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారట.
ఈ టాక్ షోలో భాగంగా కరణ్ అడిగిన ప్రశ్నలకు సమంత తనదైన శైలి లో సమాధానం చెప్పారు ఈ క్రమంలో నే సమంత నాగచైతన్యతో విడాకులకు గల కారణం ఆయన నుంచి తీసుకున్న భరణం గురించి కూడా మాట్లాడారు.అదేవిధంగా విడాకులు తీసుకున్న తర్వాత తాను ఎంతో కఠినమైన జీవితాన్ని అనుభవించాలని ఈ సందర్భంగా సమంత తెలియజేశారు.
ఇకపోతే నాగచైతన్యను ఉద్దేశిస్తూ మీ భర్త అంటూ కరణ్ మాట్లాడగా మాజీ భర్త అంటూ సమంత కౌంటర్ ఇచ్చిందట.. ఇలా మాజీ భర్త అంటూనే కరణ్ తన గురించి ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఒకవేళ ఇప్పుడు కనుక మీ ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే ఏం చేస్తారు అని ప్రశ్నించగా.. మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే ముందు గా అక్కడ కత్తులు వంటి మారణాయుధా లు లేకుండా జాగ్రత్త పడతాము అంటూ సమాధానం ఇచ్చిందట..
ఇకపోతే ఇద్దరు స్నేహంగాఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలు పై మీ సమాధానం అని ప్రశ్నించగా ఇప్పటికే తనపై ఎలాంటి స్నేహభావం లేదు భవిష్యత్తులో ఉండవచ్చేమో అంటూ ఈమె సమాధానం చెప్పారట.. సమంత ఇలా చైతన్య గురించి చెప్పడం తో ఎంతోమంది అభిమానులు సమంతకు నాగచైతన్య పై ఎందుకంత కోపం ఏకంగా చంపుకుంటాము అంటూ కామెంట్ కూడా చేశార ని ఆశ్చర్యపోతున్నారు.