సంయుక్త మీనన్ పై వస్తున్న రూమర్ పై క్లారిటీ ఇదే..!!
అయితే ఇటీవల కాలంలో మలయాళం బ్యూటీ స్టాలిన్ లో సక్సెస్ రేట్ బాగానే సంపాదించుకున్నారు. ప్రస్తుతం లక్కీ హీరోయిన్లుగా కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. కొన్నాలుగా ముంబై హీరోయిన్ల సైతం బాగానే సందడి చేశారు. ఇక వీరికి తెలుగు భాష వచ్చిన రాకపోయినా కూడా ఆడియన్స్ ని బాగా అలరిస్తూ ఉంటారు అంతే వేగంగా భాషను నేర్చుకొని దర్శక, నిర్మాతలు, హీరోలను లాక్ చేస్తూ ఉంటారు. ఇక భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ల సంయుక్త మీనన్.. పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని అని తెలియజేసింది.
పవన్ వ్యక్తిత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీంతో అదే వేదికపై త్రివిక్రమ్ ను కూడా ప్రశంసిస్తూ ఆయనని బాగా పొగిడేసింది దీంతో తన తొలి సినిమాతోనే సంయుక్తమీనన్ సంథింగ్ స్పెషల్ గా మారింది. అంతకుముందు నివేద థామస్, కీర్తి సురేష్ హీరోయిన్లను సైతం తెలుగు హీరోని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా పలు ఆసక్తికరంగా మారాయి అలాగే ముంబై భామలకి తెలియని కొన్ని టెక్నికులు కూడా ఈ మాలివుడ్ హీరోయిన్లలో ఉన్నాయని.. ఆరకంగానే వీరు పలు అవకాశాలు అందుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది... సంయుక్త మీనన్ పై వస్తున్న రూమర్లన్నీ ఖండించింది. మహేష్ బాబు త్రివిక్రమ్, సినిమాలో నటిస్తున్నానన్నది ఒక స్వీట్ రూమర్ ఇందులో వాస్తవం లేదని తెలిపింది. అంతేకాకుండా హీరో ధనుష్ తో కూడా గొడవపడి శెట్టి నుంచి బయటికి వెళ్లిపోయారని రూమర్ కూడా సృష్టించారు ఇది అబద్ధమని తెలిపింది.