కరణ్.. ఎంత తిట్టినా సిగ్గు రాదా?

Purushottham Vinay
అతనేమీ అభం శుభం తెలియని చిన్న కుర్రాడేమీ కాదు.! వయసు మీద పడిందిగానీ, ఏం లాభం.? టాక్ షో పేరుతో అత్యంత అసభ్యకరమైన ప్రశ్నలేయడం ఎంతవరకు సబబు.? ఇతన్ని నెటిజన్స్ ఎంత తిట్టి పోసినా కూడా ఇతనికి అస్సలు సిగ్గు రాదా?ఇలా అనేక రకాలుగా చాలా చర్చ జరుగుతోంది బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ గురించి.ఇక ఇతగాడు కాఫీ విత్ కరణ్ అంటే దేశావ్యాప్తంగా కూడా అదొక పెద్ద బూతు ప్రోగ్రామ్ అనే పేరుంది. ట్రెండ్ అనేది మారింది. స్పైసీ క్వశ్చన్స్ అనేవి సెలబ్రిటీలను అడిగితే, ఆ కిక్కే వేరప్పా. అందుకే, ఆ ప్రోగ్రామ్ అంత పెద్ద హిట్టు అని అనుకోని కొత్త సీజన్‌కి మరింత 'స్పైసీనెస్' యాడ్ చేసినట్టున్నాడు ఈ విచిత్ర వ్యక్తి కరణ్ జోహార్.ఇక త్రీసమ్ అంటే చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది.. అదేనండీ, ముగ్గురు కలిసి శృంగారం చేయడాన్ని త్రీసం అంటారు. ఈ అంశంపై విజయ్ దేవరకొండని ప్రశ్నించాడు ఈ బుర్ర లేని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్. 'ఇప్పటికైతే లేదు, ఏమో.. ముందు ముందు వుంటుందేమో..' అన్నట్లుగా సమాధానమిచ్చాడు మన విజయ్ దేవరకొండ.



ఇక ఇదేం ప్రశ్న.? ఎప్పుడూ బోల్డ్‌గా సిగ్గు లేకుండా బూతులు మాట్లాడే విజయ్ దేవరకొండ కూడా ఒకింత దీనికి సిగ్గు లేకుండా సిగ్గుపడాల్సి వచ్చింది. ఇక పక్కనే బాలీవుడ్ నటి అనన్య పాండే (లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండతో ఆన్ స్క్రీన్ రొమన్స్ చేస్తోంది) కూడా వుంది.వయసు మీద పడే కొద్దీ వున్న కరణ్ కి మతి పోతున్నట్టుంది.. లేదంటే, తనను తాను శృంగార పురుషుడిగా చాటి చెప్పుకునేందుకు ఇలా కరణ్ జోహార్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడా.? అసలు కరణ్ కి కొంచెం కూడా సిగ్గు లేదా? ఇంత తిడుతున్న.. ఈ రకంగా ట్రోల్ చేస్తున్న కరణ్ ఇక మారడా? తన పద్ధతి మార్చుకోడా? అని నెటిజన్స్ కరణ్ జోహార్ ని చాలా దారుణంగా పచ్చి బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం కరణ్ టాపిక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: