దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షో లలో
కాఫీ విత్
కరణ్ షో ఒకటి. ఇప్పటికే
సక్సెస్ ఫుల్ గా 6 సీజన్ లను కంప్లీట్ చేసుకున్న ఈ షో తాజాగా 7 వ సీజన్ ను కూడా ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఈ సీజన్ 7 లో కూడా ఇప్పటికే కొన్ని
ఎపిసోడ్ లు పూర్తి అయ్యాయి. అందులో భాగంగా కొంత మంది సెలబ్రెటీలతో ముచ్చటించిన
కరణ్ జోహార్ అనేక ఆసక్తికరమైన విషయాలను వారితో పంచుకున్నాడు.