ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి . ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఈస్మార్ట్
శంకర్ మూవీ లో
హీరోయిన్ గా నటించింది . ఈ
మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో
నిధి అగర్వాల్ తన అందచందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో ఈ ముద్దు గుమ్మకు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సారిగా విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది . ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే
నిధి అగర్వాల్ 'హీరో' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం
నిధి అగర్వాల్ ,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీలో
హీరోయిన్ గా నటిస్తోంది .
ఇది ఇలా ఉంటే సినిమాలలో అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని
నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా
నిధి అగర్వాల్ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో
నిధి అగర్వాల్ వైట్ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని, అందుకు తగిన వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
నిధి అగర్వాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.