ఇది ఇలా ఉంటే తాజా గా
కళ్యాణ్ రామ్ 'బింబిసార' అనే
మూవీ లో హీరోగా నటించాడు . ఈ
సినిమా ఆగస్ట్ 5 వ తేదీన విడుదల కాబోతుంది . ఈ
సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ సభ్యులు పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ
సినిమా ను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు . అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న
కళ్యాణ్ రామ్ , బాలకృష్ణ తో
సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు.