టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న
యువ హీరోయిన్ లలో ఒకరు అయినా
రాశి కన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఊహలు గుసగుసలాడే మూవీ తో
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి
మూవీ తోనే
టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకుంది.
ఈ
మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న
రాశి కన్నా తాజాగా గోపీచంద్ హీరోగా
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్
మూవీ తో మరో సారి ప్రేక్షకులను పలకరించింది. ఈ
సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా
రాశి కన్నా 'థాంక్యూ'
మూవీ లో
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ లో
నాగ చైతన్య హీరోగా నటించగా
విక్రమ్ కె
కుమార్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ
హీరోయిన్ గా కొనసాగుతున్న
రాశి ఖన్నా గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటూ తన అభిమానులను నిరుత్సాహపరుస్తూ వస్తోంది.