బిగ్ బాస్ హారికా గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
యూట్యూబ్ వీడియోల ద్వారా దేత్తడి హారిక గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత తెలుగు రియాలిటీ షో లలో ఒకటి అయిన
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హారిక ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా హారిక అనేక
టీవీ షో లలో గెస్ట్ గా పాల్గొనడం మాత్రమే కాకుండా చాలా
మూవీ లలో కూడా అవకాశాలు దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం విడుదల అయిన వరుడు కావలెను
మూవీ లో హారిక ఒక ఒక పాత్రలో నటించి మెప్పించింది. ఇలా
యూట్యూబ్ వీడియో ల ద్వారా
బిగ్ బాస్ హౌస్ లో అవకాశాన్ని దక్కించుకొని ప్రస్తుతం టీవీ షో లలో ,
మూవీ లలో అదరగొడుతున్న హారిక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్
మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అలాగే అప్పు డప్పుడు హారిక తనకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా హారిక తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా హారిక తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ని వేసుకొని, హై హీల్స్ ని ధరించి అదిరిపోయే రేంజ్ లో అందాలు ప్రదర్శనం అయ్యేల ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
బిగ్ బాస్ హారిక కు సంబంధించిన ఈ ఫోటోలు నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.