మరోసారి అందాలను ఆరబోసిన శ్రద్దాదాస్..!

Pulgam Srinivas
శ్రద్ధాదాస్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించిన శ్రద్దాదాస్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రద్దాదాస్ క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త వెనకబడి పోయింది అని చెప్పవచ్చు.
 

కాకపోతే ఈ మధ్య కొన్ని టీవీ షో లకు జడ్జ్ గా వ్యవహరిస్తూ శ్రద్ధాదాస్ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. ఇది ఇలా ఉంటే శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు తన సోషల్ మీడియా అకౌంట్ లో శ్రద్ధాదాస్ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.  

కొన్ని రోజుల క్రితమే శ్రద్ధాదాస్ తన ఎద అందాలు ఫోకస్ అయ్యేనా ఉన్న ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది . ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . అలాగే నిన్న శ్రద్దాదాస్ లంగా వోని కట్టుకొని ట్రెడిషనల్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్దాదాస్ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో శ్రద్దాదాస్ డిఫరెంట్ లుక్ లో డ్రెస్ ని వేసుకొని , తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. శ్రద్దాదాస్ కు సంబంధించిన ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: