కళ్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు ఇవే..!
నైజాం : 8.04 కోట్లు , సీడెడ్ : 4.99 కోట్లు , యూ ఏ : 3.27 కోట్లు , ఈస్ట్ : 1.43 కోట్లు , వెస్ట్ : 1.05 కోట్లు , గుంటూర్ : 1.66 కోట్లు , కృష్ణ : 1.20 కోట్లు , నెల్లూర్ : 68 లక్షలు .
వారం రోజుల్లో బింబిసార మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 22.32 కోట్ల షేర్ , 35.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.45 కోట్లు . ఓవర్ సీస్ లో : 1.80 కోట్లు . వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా బింబిసార మూవీ 25.57 కోట్ల షేర్ , 42.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ లో తన నటన తో ఇటు ప్రేక్షకుల నుండి , అటు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకుంటున్నాడు.