11 రోజుల్లో 'సీతా రామం' మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు ఇవే..!
నైజాం : 6.01 కోట్లు ,
సీడెడ్ : 1.47 కోట్లు ,
యూ ఏ : 2.34 కోట్లు ,
ఈస్ట్ : 1.32 కోట్లు ,
వెస్ట్ : 89 లక్షలు ,
గుంటూర్ : 1.04 కోట్లు ,
కృష్ణ : 1.23 కోట్లు ,
నెల్లూర్ : 60 లక్షలు .
11 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం మూవీ 14.90 కోట్ల షేర్ , 26.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.65 కోట్లు .
ఇతర భాషలలో : 4.65 కోట్లు ,
ఓవర్ సీస్ లో : 5.40 కోట్లు ,
11 రోజులకు గాను సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 26.60 కోట్ల షేర్ , 52.30 కోట్ల గ్రాఫ్ కలెక్షన్ లను వసూలు చేసింది.