మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే
రామ్ చరణ్ ఎన్నో విజయవంత మైన
మూవీ లలో నటించి
హీరో గా తన కంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను
టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రియేట్ చేసు కున్నాడు . ప్రస్తుతం
రామ్ చరణ్
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్
హీరో లలో ఒకరిగా కొనసాగు తున్నాడు .
రామ్ చరణ్ కొంత కాలం క్రితమే
రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్
మూవీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ను సంపాదించు కున్నాడు .
జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ
మూవీ లో హీరోగా నటించాడు . ఇలా ఉంటే
రామ్ చరణ్ ప్రస్తుతం
శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు .
ఈ
మూవీ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి అయ్యింది . ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం
శంకర్ ఇండియన్ 2 అనే
మూవీ ని మొదలు పెట్టి ఆ
మూవీ కొన్ని కారణాల వల్ల ఆగి పోవడంతో
రామ్ చరణ్ తో మరో
మూవీ ని స్టార్ట్ చేశాడు . మరి కొన్ని రోజుల్లో
ఇండియన్ 2
మూవీ ని
శంకర్ తిరిగి ప్రారంభించ బోతున్నాడు . దానితో కొన్ని రోజుల పాటు
రామ్ చరణ్
సినిమా ఆగి పోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది . దానితో
రామ్ చరణ్,
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్క బోయే
మూవీ లో నటించ బోతున్నట్లు సమాచారం . ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం
గౌతమ్ తిన్ననూరి ,
రామ్ చరణ్ తో ఒక అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.