బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రన్బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రన్బీర్ కపూర్ ఇప్పటికే
బాలీవుడ్ లో అనేక
మూవీ లలో హీరోగా నటించి , అలాగే
బాలీవుడ్ మూవీ లతో బాక్సా ఫీస్ దగ్గర ఎన్నో విషయాలను అందు కొని ప్రస్తుతం
హిందీ పరిశ్రమ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగు తున్నాడు .
ఇలా
హిందీ పరిశ్రమ లో స్టార్
హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న రన్బీర్ కపూర్ తాజాగా షంషేరా అనే భారీ బడ్జెట్
మూవీ లో
హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ
మూవీ లో
బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్
హీరోయిన్ గా నటించగా , ఈ
మూవీ కి
కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు . కొంత కాలం క్రితం మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ భారీ బడ్జెట్
సినిమా మా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది . ఇలా ప్రేక్షకులను బాక్సా ఫీస్ దగ్గర పెద్దగా మెప్పించ లేకపోయిన ఈ
మూవీ తాజాగా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది .
ఈ
మూవీ ప్రస్తుతం ప్రముఖ 'ఓ టి టి' సంస్థ లలో ఒకటి అయిన
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ
మూవీ ప్రస్తుతం
హిందీ తో పాటు తెలుగు మరియు
తమిళ భాషల్లో
అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి అందుబాటులోకి వచ్చింది . ఎవరైనా ఈ
మూవీ ని
థియేటర్ లలో చూద్దామని మిస్ అయిన వారు ఉంటే
అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.