ఇది ఇలా ఉంటే రేపు అనగా ఆగస్ట్ 22 వ తేదీన
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే భోళా
శంకర్ చిత్ర బృందం ఈ
సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. తాజాగా భోళా
శంకర్ మూవీ యూనిట్ ఈ
సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించింది. ఈ
మూవీ ని 14 ఏప్రిల్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ
పోస్టర్ లో
మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ఈ రెండు
మూవీ లతో పాటు
మెగాస్టార్ చిరంజీవి,
బాబీ దర్శకత్వంలో కూడా ఒక మూవీలో నటిస్తున్నాడు.