ఈ వయసులో కూడా అందాలతో చంపేస్తున్న మీరా జాస్మిన్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో మీరాజాస్మిన్ అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ ఉండేది.. కానీ ఈ మధ్య కాలంలో కాస్త గ్లామర్ షో తో బాగా కుర్రకాలను సైతం ఆకట్టుకుంటూ ఉంటోంది. మీరా జాస్మిన్ ఎన్నో సంవత్సరాలుగా లైమ్ లైట్ కి దూరంగా ఉన్నది కానీ ఇంతలోనే రూట్ మార్చి ఇటీవల సౌత్ లో కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి.ఈ క్రమంలోని మీరా జాస్మిన్ తన లుక్ ని పూర్తిగా మార్చుకున్నది.. ఇప్పుడు మారిన రూపంతో చూస్తే ఈమె యువ హీరోయిన్లకే పోటీ వచ్చేలా కనిపిస్తోంది.
మునుపటితో పోలిస్తే ఇటీవల కాస్త బరువు తగ్గి అందరిని ఆకట్టుకుంటోంది.. ఇక ఇందుకోసం ఇమే జిమ్ములో చాలా ఎక్కువగా శ్రమిస్తున్నట్టుగా సమాచారం. తాజా ఫోటో షూట్లతో తను ఒంపు సొంపులతో బాగా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు నేటి తరం హీరోయిన్లతో పోటీ పడుతూ తన గ్లామర్ షోను చేస్తూ ఉన్నది. మీరాజాస్మిన్ ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ లోనే కనిపించేందుకు ఇష్టపడుతూ ఉండేది కానీ నేటి తరం ప్రేక్షకుల తీరు మారడంతో ఈమె కూడా వారికి తగ్గట్టుగానే ఉండేందుకు ఇష్టపడుతోంది.
ఇక తెలుగులో కూడా ఒక స్టార్ హీరో సినిమాలో నటించేందుకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది అన్నట్టుగా కథలు వినిపించాయని తాజాగా సమాచారం అందుతోంది. అది కూడా హీరో బాలకృష్ణ ,అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న ఒక చిత్రంలో ఈమె నటిస్తున్నదని టాక్ వినిపిస్తోంది. మీరాజాస్మిన్ ఇటీవల మేకోవార్ తో తన దూకుడుని మరింత పెంచింది.

 ఇక రవితేజ భద్ర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మీరాజాస్మిన్ ఆ తర్వాత స్టార్ హీరోల సర్జన నటించింది అయితే గతంలో ఈమె ముద్దుగా బొద్దుగా ఉండేది కానీ ఇప్పుడు తన రూపాన్ని అంతా మార్చుకుంది. మరి రీ ఏంట్రీ తో సక్సెస్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: