సినిమా
ఇండస్ట్రీ లోకి ఎంతో మంది
హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే మొదటి
సినిమా తోనే అద్భుతమైన క్రేజీ లభిస్తూ ఉంటుంది. అలా
టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటించిన కేవలం ఒకే ఒక్క
మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దుగుమ్మ లలో
దిశా పటాని ఒకరు.
ఈ యంగ్
బ్యూటీ వరుణ్ తేజ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్
మూవీ తో
వెండి తెరకు పరిచయం అయ్యింది.
ఇలా వరుస
మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా దిశ పటాని కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో
దిశా పటాని స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని , తన హాట్ నడుము అందాలు, ఎద అందాలు మరియు బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం
దిశా పటాని కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.