టాలీవుడ్
ఇండస్ట్రీ లో స్టార్
హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు .
జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో
మూవీ లను వదులు కున్న సందర్భాలు ఉన్నాయి . ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో
జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న కొన్ని సినిమాల గురించి తెలుసు కుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా
సమంత హీరోయిన్ గా
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దొరికేక్కిన బ్రహ్మోత్సవం
సినిమా మొదటగా
జూనియర్ ఎన్టీఆర్ వద్దకే వచ్చినట్లు కొన్ని కారణాలవల్ల ఈ సినిమాలో
జూనియర్ ఎన్టీఆర్ నటించలేకపోయినట్లు తెలుస్తోంది. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన
లై సినిమా కథ మొదటగా
జూనియర్ ఎన్టీఆర్ వద్దకు రాగా కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమాలో
జూనియర్ ఎన్టీఆర్ నటించలేకపోయినట్లు తెలుస్తోంది.