వచ్చే
సెప్టెంబర్ నెలలో అనేక సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి . అలా ఈ
సెప్టెంబర్ నెలలో తెలుగు లో విడుదల కావడానికి రెడీ గా ఉన్న సినిమాల గురించి తెలుసు కుందాం .
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా
కేతిక శర్మ హీరోయిన్ గా గిరిశయ్య దర్శకత్వం లో తెరకెక్కిన రంగ రంగ వైభవంగా
సినిమా సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతుంది .