సక్సెస్ కు సరికొత్త ఫార్ములా కనిపెట్టిన టాలీవుడ్!!

P.Nishanth Kumar
ఏ సినిమా పరిశ్రమలో ఆయన సక్సెస్ ఎక్కువ శాతం ఉంటే తప్పకుండా ఆ సినిమా పరిశ్రమ ఎంతో కాలం వర్ధిల్లుతుంది లేదంటే ఆ సినిమా పరిశ్రమలో  కొరత ఏర్పడి కొంత కాలంలోనే అది కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు ట్రెండుకు తగ్గ సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ అందుకుంటూ రోజురోజుకు సినిమా పరిశ్రమ పెద్ద పెద్ద సినిమా పరిశ్రమలకు పోటీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన సినిమాలను చేస్తూ వాటి ద్వారా విజయాలను అందుకుంటూ ఇప్పుడు కూడా కోటానుకోట్ల రూపాయలతో సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగింది.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆ విధంగా ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త రకమైన ట్రెండ్ ఏర్పడుతుంది. అదే మైథాల జికల్ టచ్ సినిమాలో కనిపిస్తే తప్పకుండా ప్రేక్షకులు సినిమా చూడడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. అంతే కాదు దానిని సూపర్ హిట్ చేసి కలెక్షన్స్ వచ్చేలా కూడా వారు చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా బింబి  సార కార్తికేయ వంటి చిత్రాలు కొంతమంది సినిమాలు కావడం ఆ చిత్రాలు భారీ స్థాయి లో ప్రేక్షకులను అలరించడం వంటివి జరిగింది.

దాంతో కొంతమంది హీరోలు అటువంటి తరహా కథలో ఉన్న సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వచ్చే నెల లో బాలీవుడ్ లో రూపొందిన బ్రహ్మాస్త్ర చిత్రం కూడా మైథాలజికల్ సినిమానే. ఆ చిత్రం కూడా ప్రేక్షకులను అలరించడానికి భారీ స్థాయిలో రూపొందింది. తప్పకుండా అందరికీ మంచి విజయాను ఈ సిని మా తెచ్చిపెడుతుంది అని చెప్పాలి. బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర సినిమా కూడా ఘనవిజయం అందుకోవాల్సిన అవసరం ఉంది మరి భవిష్యత్తులో ఇదే విధమైన మైథా లాజికల్ సినిమాలు ఎన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని అలరిస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: