తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోని ఎంతో మంది టాప్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలం లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారి పోయింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఆఖరుగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లో కొండపొలం మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వెనకడుగు వేయకుండా వీలు చిక్కినప్పుడల్లా తన హాట్ హాట్ అందుచందాలను ఆరబోస్తూ వెండితెరపై సెగలు పుట్టిస్తూ ఉండే రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ వస్తుంది.
మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటి కప్పుడు తన హాట్ హాట్ అందచందాలు ప్రదర్శితం అయ్యే ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ పింక్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ఎక్స్పోజ్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.