ఈ
మూవీ తర్వాత
జెర్సీ మూవీ తో ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకున్న
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్క బోయే
మూవీ లో
రామ్ చరణ్ నటించ బోతున్నాడు . ప్రస్తుతం ఈ
మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగ వంతంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది . ఈ
మూవీ తర్వాత
రామ్ చరణ్ ,
లోకేష్ కనకరాజు దర్శకత్వం లో తెరకెక్క బోయే
మూవీ లో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలా వరుస
మూవీ లను లైన్ లో పెట్టి ఫుల్ బిజీగా ఉన్నా
రామ్ చరణ్ మధ్యలో కాస్త ఖాళీ సమయం దొరికితే అందులో యాడ్ లలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా తాజాగా రామ్ చరణ్ కొన్ని యాడ్ లకు సైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే
రామ్ చరణ్ యాడ్ లకు అదిరిపోయే రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఇలా ఉంటే
రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ఒక్క యాడ్ కి 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఒక వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.