OTT:ఈ ఒక్కరోజే ఓటీటి లో 22 సినిమాలు విడుదల..!!
1). అహ
1). డేగల బాబ్జి
2). వాంటెడ్ పండుగాడు.
2). అమెజాన్ ప్రైమ్:
1). ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్
3). నెట్ ఫ్లిక్స్:
1). కట్టేరి-తెలుగు తమిళ్
2). డెవిల్ ఇన్ ఓహియో
3). ఫెక్స్
4). యువర్ నథింగ్ స్పెషల్
5). కొలిజం కోర్స్
6). ది ఫ్యాబుల్లస్ లీవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్
7). బై మై హౌస్
8). ఐవీ+బీన్
9). ది ఫెస్టివల్ ఆఫ్ ట్రౌ బాడోర్
4). Zee-5
1). విక్రాంత్ రొణ తెలుగు, కన్నడ
2). మై డియర్ భూతం-తెలుగు, తమిళం
3). ఖుదా హాఫీజ్
5). డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
1). కట్ ఫ్లుతి
6). సోనీ లీవ్:
1). సుందరి గార్డెన్
2). లోని దీప్లేనర్
7). వూట్:
1). సకుటుంబ సమేత.
మొత్తంగా ఈసారి 22 సినిమాలు పలు వెబ్ సిరీస్ ఒకే రోజున విడుదల కాబోతున్నాయి అదికాక గత కొద్ది రోజులుగా ఎన్ని సినిమా లు ఒకేసారి విడుదల కావడం ఇది రెండవసారి అని చెప్పవచ్చు.మరి ఈ సినిమా లు ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి.