ఎన్ని రోజులకు అలా కనిపించిన పూజా హెగ్డే..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూజ హెగ్డే బుట్ట బొమ్మగా పేరు సంపాదించింది. ఇక ఈమధ్య ఎక్కడ చూసినా సరే ఇమే థైస్ అందాలతో ప్రేక్షకులను సైతం అలరిస్తూ ఉండేది. ఇక సినిమాలలో కూడా ఎప్పుడు ఫ్యాంటు వేసుకునేది చాలా రేర్ అని చెప్పవచ్చు ఇక బయట కూడా అంతే ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ. ఇక వెకేషన్ కి వెళ్ళిన అక్కడ గ్లామర్ షో తో మరింత ట్రీట్ ఇస్తుందని చెప్పవచ్చు. బికినీ షో లతో బీభత్సం సృష్టిస్తూ ఉంటుంది పూజ హెగ్డే. అయితే ఇప్పుడు తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
ఇక గత కొద్ది రోజుల క్రితం తన ఇంట్లో కూడా షార్ట్ దుస్తులు ధరించి తన తొ*లు కనిపించేలా ఎక్స్పోజింగ్ చేసింది పూజ హెగ్డే. అయితే అభిమానులు మాత్రం ఈమెనే ఫుల్ కాస్ట్యూమ్ లో చూడాలని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు అయితే ఈ క్రమంలో వినాయక చవితి సందర్భంగా పూజ హెగ్డే ఫుల్ డ్రెస్సులు దర్శనమిచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది దీంతో గ్లామర్ షో తోనే కాకుండా ఇలా నిండు బట్టల కూడా ఎంతో సాంప్రదాయంగా కనిపించింది పూజా హెగ్డే ప్రస్తుతం ఈ ఫోటోలకు అభిమానులు సైతం చాలా లైక్స్ చేస్తూ ఉన్నారు.
ఇక ఫుల్ డ్రెస్సులో కనిపించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి జనగణమన, మహేష్ బాబుతో కలిసి ఒక సినిమాలో నటించబోతోంది. ఇక తను నటించిన గత మూడు సినిమాలు కూడా భారీ డిజాస్టర్నీ చవిచూశాయి. దీంతో ఈమెకు అవకాశాలు తగ్గుతాయని అందరూ భావించారు కానీ వరుసగా సినీ అవకాశాలు వెలుపడడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సినిమాలతోనైనా విజయం అందుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: