టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన
విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించిన
విజయ్ దేవరకొండ ,
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి చూపులు
మూవీ తో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత
అర్జున్ రెడ్డి , గీత గోవిందం
మూవీ లతో
విజయ్ దేవరకొండ తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు.
దానితో ఈ
మూవీ కి కలెక్షన్ లు కూడా రోజు రోజుకు పడిపోతూ వస్తున్నాయి. చివరగా ఈ
మూవీ కి తీవ్ర మొత్తంలో నష్టాలు మిగిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనితో టైగర్
మూవీ లో హీరోగా నటించిన
విజయ్ దేవరకొండ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. లైగర్
మూవీ కోసం తాను తీసుకున్న రెమ్యూనిరేషన్ లో నుండి 6 కోట్ల రూపాయలను
ప్రొడ్యూసర్ లకు తిరిగి వెనక్కి ఇచ్చేయాలి అని
విజయ్ దేవరకొండ నిర్ణయించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.