భార్య విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న రానా దగ్గుపాటి..షాక్ లో ఇండస్ట్రీ..?

Anilkumar
దగ్గుబాటి వారసుడు హీరో రానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఈయన తన భార్య కోసం ఏకంగా ప్రిస్టీజియస్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి మనకు తెలిసిందే. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో హీరో గా ఎంట్రీ ఇచ్చిన రానా ఆ తర్వాత రూట్ మార్చి విలన్ గా కూడా మెప్పించాడు . అయితే నిజం చెప్పాలంటే హీరోగా కన్నా కూడా విలన్ గానే రానా సెట్ అయ్యాడు అంటూ సినీ ప్రముఖుల సైతం మెచ్చుకున్నారు.ఇదిలావుంటే నిన్న కాక మొన్న వచ్చిన భీంలా నాయక్ సినిమాలో కూడా రానా తన యాక్టింగ్ తో చించేసాడు.నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నటన కన్నా..

 రానా యాక్టింగ్ బాగుంది అంటూ పలువురు పెద్దలు కూడా ప్రశంసల్లో ముంచెత్తారు. ఇకపోతే ఈ సినిమా హిట్ లో సగభాగం రానాకే అంటూ డైరెక్టర్ అఫీషియల్ గా కూడా ప్రకటించారు. ఇక అంతా బాగా మెప్పించారు రానా .  ఆయన లాస్ట్ గా నటించిన చిత్రం వీరాటపర్వం ఈ సినిమాలో ఆయన నటన బాగున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ కాలేదు. అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు రానాన్ని శభాష్ అంటూ మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రానా కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట . కాగా దానికి కారణం ఆమె భార్య ఆయన భార్య మిహిక.

ఇకపోతే ఎస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రానా.. ఆమెకు కొంచెం కూడా టైం కేటాయించలేకపోతున్నాడట. అయితే అందుకే కొంతకాలం గ్యాప్ తీసుకొని పూర్తిగా తన భార్యకే సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట .ఇక  ఈ క్రమంలోనే ఆయన ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.అయితే  దానికోసం రానా ఏకంగా 20 కోట్లు వదులుకున్నట్లు మరో వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. కాగా అఫ్కోర్స్ భార్యతో సమయం గడపడం ఇంపార్టెంట్ ఏ కానీ రానా ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం ఏంటా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: