థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ..!!

Divya
తెలుగులో సూపర్ హిట్ విజయంగా దూసుకు వెళ్లిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాని పలు భాషలలో రీమిక్స్ చేయడం జరిగింది.. అలా ఈ చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించారు. ఇందులో కీలకమైన పాత్రలో నటించింది ముద్దుగుమ్మ నిఖిత దత్త. ఈ సినిమాలో నిఖిత దత్తాది పాత్ర చిన్న పాత్ర అయినా కూడా బాలీవుడ్ లో ఈ పాత్రకి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత వరస సినిమాల్లో నటిస్తూ ఉన్నది ముద్దుగుమ్మ. గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మరొకసారి రెండు సినిమాలను ప్రేక్షకుల ముందు తీసుకువచ్చేందుకు సన్నహాలు చేస్తోంది. ఇక ఇవే కాకుండా మరో రెండు చిత్రాలు కూడా ఆమె చేతుల ఉన్నట్లు సమాచారం.
దీంతో నిఖిత దత్త కెరియర్ మెల్లమెల్లగా పుంజుకుంటుందని చెప్పవచ్చు ఈ సమయంలోనే ముద్దుగుమ్మ అందాల ఆరబోతుతో ఒక్కసారిగా హీట్ పెంచేస్తోంది. ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు.. స్విమ్ సూటు నుండి ఈ ముద్దుగుమ్మ తాజాగా బికినీ ట్రీట్ చేయడంతో.. ఈ ఫోటోలు చూసిన కుర్రకారుల సైతం మొదలు పోగొట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. బికినీలో ఈ ముద్దుగుమ్మ స్విమ్మింగ్ పూల్ వద్ద అలా నడుస్తూ ఉండగా ఈమే అందానికి ఎంతటి వారైనా ఫిదా అయ్యేలా కనిపిస్తూ ఉన్నారు.

ఇక అంతే కాకుండా థైస్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ అందాలతో పిచ్చెక్కిస్తున్నట్లుగా పలువురు నెట్టు జనరల్ సైతం కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ముందుకుమా రాబోయే రోజులలో బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంటుందేమో చూడాలి. ఇక ఈమె ఫోటోలు చూసినా సౌత్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: