మరొకసారి తన అందాలతో రెచ్చిపోయిన రాధిక ఆప్టే..!!

Divya
మొదట తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాధిక ఆప్టే ఆ తర్వాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఎప్పుడూ ఏదో ఒక విషయంపై మాట్లాడుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఒక డిజైనర్ లుక్కులో రెబల్ క్వీన్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈమేను చూసిన ప్రేక్షకుల సైతం మంత్రం ముద్దులు అయ్యారని చెప్పడంలో సందేహం లేదు. టాలెంటెడ్ నటిగా పేరుపొందిన రాధిక ఆప్టే.. కొంతకాల విరామం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే మళ్లీ ఇప్పుడు ఆ గ్యాప్ తర్వాత తిరిగి సినిమాలలో నటించేందుకు వచ్చింది.తను నటించిన విక్రమ్ వేద సినిమా ప్రచారంలో భాగంగా బిజీగా ఉన్నది. తాజా ఈవెంట్ లో ఆమె నల్లని డ్రస్సులో మ్యాచింగ్ ఫాంట్ వేసుకొని ప్రతి ఒక్కరిని అబ్బురపరిచింది. ఈ డ్రెస్సులో తన చుట్టూ ఉన్న ప్రేక్షకులను సైతం మంత్రం ముద్దుల అయ్యేలా చేస్తోంది. ఇక విక్రం వేద సినిమా ట్రైలర్ విడుదల చేయడం కోసం రాధిక ఆప్టేతో పాటు హృతిక్ రోషన్ తదితర అక్కడ ఎంత స్టైలిష్ గా కనిపించారు.
ఇక ఈ చిత్రంలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు ఇక విక్రం వేద విడుదల కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. ఇందులో రాధిక ఆప్టే కూడా కీలకమైన పాత్రలో నటిస్తోంది. విక్రమ్ వేద చిత్రం 2017 లో తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడం జరిగింది ఇక ఒరిజినల్ గా ఈ చిత్రంలో మాధవన్, విజయ్ సేతుపతి నటించారు. ఈ చిత్రాన్ని పుష్కర్ గాయత్రి జోడి హిందీ వర్షన్ కు దర్శకత్వం వహించడం జరిగింది. మరి ఈ చిత్రంతోనైనా బాలీవుడ్ కెరియర్ మారుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: