హాట్ పోజులతో అలరిస్తున్న శ్రీ ముఖి...!!

murali krishna
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా బుల్లితెర యాంకర్లు కూడా స్కిన్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లిస్టులో స్టార్ యాంకర్ శ్రీముఖి కూడా కూడా ముందుంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు


అయితే శ్రీముఖి స్పెషాలిటీ ఏంటంటే.. ఆమె ఎటువంటి ఫోటో షూట్లో పాల్గొన్నా, ఎంత గ్లామర్ షో చేస్తున్నా.. అందులో ఆమె ఆటిట్యూడ్ పక్కాగా కనిపిస్తూనే ఉంటుంది.బుల్లితెర పై తన వాక్చాతుర్యంతో.. నాన్ స్టాప్ పంచ్ లు వేస్తూ ఎంతటివారికైనా చమటలు పట్టించగలదు ఈ నిజామాబాద్ బ్యూటీ.


కెరీర్ ప్రారంభంలో 'జులాయి' 'నేను శైలజ' 'జెంటిల్ మన్'(నాని) వంటి పలు చిత్రాల్లో కూడా నటించింది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో ఈమెకు గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలో బుల్లితెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకోగా 'పటాస్' అనే కామెడీ షో ఈమెను బాగా పాపులర్ చేసింది. తర్వాత 'బిగ్ బాస్ 3' రియాల్టీ షో లో కూడా పాల్గొని రన్నర్ గా నిలిచి మరింత పాపులర్ అయ్యింది శ్రీ ముఖి.ఇదిలా ఉండగా..


ఇటీవల శ్రీముఖి చేసిన ఓ గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. గులాబీ రంగు దుస్తుల్లో ఈమె చేసిన ఫోటో షూట్ కు యూత్ ఫిదా అయిపోయారు. ఓంకార్ 'ఆహా' కోసం చేస్తున్న డాన్స్ ఐకాన్ షోలో భాగంగా ఆమె ఇచ్చిన పెర్ఫార్మన్స్ కు ముందు చేసిన ఫోటో షూట్ ఇదని తెలుస్తుంది.


ఈ షోకి ఓంకార్ హోస్ట్ గా చేస్తున్నాడు. రేపు ప్రీమియర్ టెలికాస్ట్ కానుందని సమాచారం. హాట్ పోజులతో యువతకు నిద్ర లేకుండా చేసింది శ్రీ ముఖి. కెరీర్ ప్రారంభంలో బొద్దుగా వున్నా కానీ తన అందాలతో అందరిని కూడా బాగా అలరించింది . ఇప్పుడు కొద్దిగా స్లిమ్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. శ్రీ ముఖి క్యూట్ అందాలకు అందరూ కూడా ఫిదా అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: