ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం
విజయ్ దేవరకొండ బాక్సా ఫీస్ దగ్గర వరుస పరాజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఈ
హీరో కొంత కాలం క్రితం
డియర్ కామ్రేడ్ అనే
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
రష్మిక మందన హీరోయిన్బుగా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఆ తర్వాత
విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే
మూవీ లో హీరోగా నటించాడు.