ప్రస్తుతం తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ బిజియెస్ట్ నటిగా కెరియర్ ని కొనసాగిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం తెలుగు లో సమంత ప్రధాన పాత్రలో తేరక్కెక్కుతున్న యశోద మూవీ లో మరియు నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతుంది. క్రాక్ మూవీలో జయమ్మ పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది.
ఇలా వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా కెరియర్ ని ముందుకు సాగిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా లో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటు ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన విషయాలను అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇది వరకే అనేక సార్లు వరలక్ష్మి శరత్ కుమార్ తన సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో పొట్టి నిక్కర్ వేసుకుని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే స్లిమ్ లుక్ లో ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.