మరోసారి అలా అదరగొట్టిన పూర్ణ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన అద్భుత మైన నటన తో అంద చందాల తో ఎంతో మంది అభిమానుల మనసు దోచు కున్న ముద్దు గుమ్మ లలో పూర్ణ ఒకరు. అందాల ముద్దు గుమ్మ పూర్ణ ఇప్పటికే ఎన్నో మూవీ లలో ఎన్నో పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించింది . అలాగే ప్రముఖ టీవీ ఛానల్ లలో ఒకటి అయినా ఈటీవీ లో ప్రసారం అవుతున్న డి అనే డాన్స్ ప్రోగ్రాం కి పూర్ణ జడ్జ్ గా కూడా పూర్ణ వ్యవహరిస్తూ బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరిస్తూ వస్తుంది .  

ఇది ఇలా ఉంటే పూర్ణ సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటు వస్తుంది . అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ  తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది . ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో పూర్ణ ఎక్కువగా తన సోషల్ మీడియా అకౌంట్ లో క్లాస్ మరియు డీసెంట్ లుక్ లో ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అలాగే పూర్ణ కు సంబంధించిన క్లాస్ మరియు డీసెంట్ లుక్ లో ఉండే ఫోటోలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
 

తాజాగా కూడా పూర్ణ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో కూడా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని ధరించి అంతే డీసెంట్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: