మాస్ మహారాజా
రవితేజ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ అనే
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ
మూవీ లో రాజేష విజయన్ , దివ్యాన్షా
కౌశిక్ ,
మాస్ మహారాజ
రవితేజ సరసన
హీరోయిన్ లుగా నటించగా
శరత్ మండవ
మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ ఈ
సినిమా జులై 29 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ
సినిమా మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. దానితో ఈ
సినిమా చివరకు
బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది.
ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకో లేకపోయినా రామారావు ఆన్ డ్యూటీ
మూవీ తాజాగా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ
మూవీ ఈ రోజు నుండి అనగా
సెప్టెంబర్ 15 వ తేదీ నుండి
సోనీ లివ్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫేమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ
మూవీ ని
థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి ఈ
మూవీ సోనీ లీవ్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫేమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. మరి
థియేటర్ లలో ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక ఫ్లాప్ గా మిగిలిన రామారావు ఆన్ డ్యూటీ
మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ
మూవీ లో చాలా రోజుల తర్వాత వేణు తొట్టెంపూడి నటించాడు. వేణు తొట్టెంపూడి ఈ
మూవీ లో
పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.