సినిమా
ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు వస్తుంటారు , పోతుంటారు. కానీ కొంత మంది మాత్రమే నటించిన మొట్ట మొదటి
మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ని , అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సాధించుకుంటూ ఉంటారు. అలాంటి అతి కొద్ది మంది ముద్దు గుమ్మ లలో
శ్రీ నిధి శెట్టి ఒకరు. మోడలింగ్ ఫీల్డ్ నుండి
సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ కే జీ ఎఫ్
మూవీ తో
వెండి తెరకు పరిచయం అయ్యింది.
కే జి ఎఫ్
మూవీ లో
హీరోయిన్ గా నటించిన
శ్రీ నిధి శెట్టి మొదటి
మూవీ తోనే పాన్
ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తరువాత
శ్రీ నిధి శెట్టి , చియాన్
విక్రమ్ హీరో గా
అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన కోబ్రా
మూవీ లో చియన్
విక్రమ్ సరసన
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యింది. ఇలా అతి తక్కువ కాలం లోనే పాన్
ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న
శ్రీ నిధి శెట్టి ప్రస్తుతం
ఇండియా లోనే మోస్ట్ క్రేజీ
హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది.
ఇది ఇలా ఉంటే
శ్రీ నిధి శెట్టి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ తాజాగా తన ఇన్ స్టా లో బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకుని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.