మాస్ మహారాజా
రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించు కున్న
రవితేజ ఆ తర్వాత
హీరో గా ఎన్నో విజయవంత మైన
మూవీ లలో నటించి ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ
హీరో గా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం
మాస్ మహారాజ
రవితేజ , గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన
క్రాక్ మూవీ తో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు .
రవితేజ ప్రస్తుతం ధమాకా రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు
మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు . అలాగే
చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఒక
మూవీ లో కీలక పాత్ర లో కనిపించ బోతున్నాడు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
రవితేజ మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సినిమాతోగ్రాఫర్ అయినటు వంటి
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో
రవితేజ ఒక
మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.