తెలుగు స్టార్ హీరోలలో కొంత మంది కి సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉంది. అలా
ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న టాప్ 6 తెలుగు హీరోల గురించి తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు కి
ట్విట్టర్ అకౌంట్ లో 12.8 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సర్కారు వారి పాట
మూవీ తో మంచి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కకబోయే
మూవీ లో నటించబోతున్నాడు.
అల్లు అర్జున్
ట్విట్టర్ అకౌంట్ లో 7.1 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడు. పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్
మూవీ తో
అల్లు అర్జున్ పాన్
ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. మరి కొన్ని రోజుల్లో పుష్ప ది రూల్
మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దగ్గుపాటి
రానా ట్విట్టర్ అకౌంట్ లో 6.5 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడు. దగ్గుపాటి
రానా తాజాగా బీమ్లా
నాయక్ మూవీ తో మంచి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. అక్కినేని
నాగార్జున ట్విట్టర్ అకౌంట్ లో 6.3 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడు.
నాగార్జున తాజాగా ది ఘోస్ట్ అనే
మూవీ లో హీరోగా నటించాడు.
ఈ
మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల కాబోతుంది.
జూనియర్ ఎన్టీఆర్
ట్విట్టర్ అకౌంట్ లో 6.3 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్
మూవీ తో అద్భుతమైన విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. పవన్
కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ లో 5 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు. పవన్
కళ్యాణ్ తాజాగా విడుదల అయిన భీమ్లా
నాయక్ మూవీతో మంచి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నాడు.