ఇప్పటికే ఎంతో మంది తెలుగు
హీరో లు
తమిళ దర్శకుల దర్శకత్వంలో తెరకెక్కిన
మూవీ లలో నటించి మంచి విజయాలను
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఎంతో మంది
టాలీవుడ్ హీరో లు
తమిళ దర్శకుల
మూవీ లలో నటిస్తూ వస్తున్నారు . అందులో భాగంగా ఇప్పటికే
రామ్ పోతినేని తమిళ క్రేజీ దర్శకుడు అయి నటు వంటి లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ది
వారియర్ అనే యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో హీరోగా నటించాడు .
తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న
గౌతమ్ వాసుదేవ్
మీనన్ దర్శకత్వంలో తెరకెక్క బోయే
మూవీ లో
రామ్ పోతినేని మరి కొన్ని రోజులో నటించ బోతున్నాడు . ఈ విషయాన్ని తాజాగా
గౌతమ్ వాసుదేవ్
మీనన్ ధ్రువీకరించాడు . ఇలా
రామ్ పోతినేని తమిళ దర్శకుల సినిమాలలో నటించడానికి కాస్త ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే
గౌతమ్ వాసుదేవ్
మీనన్ తెలుగు లో కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు.