టాలీవుడ్ ఇండస్ట్రీకి
ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి
సమంత గురించి అందరికీ తెలిసిందే.ఇక మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఇలా తెలుగు,
తమిళ భాషల్లో కూడా ఎంతో బిజీగా ఉన్న ఈమె
బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇదిలావుంటే ఈ క్రమంలోనే ఈమె
బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు
టాలీవుడ్ నటి సమంత . ఇక ప్రతినెల ఆర్మాక్స్
మీడియా సంస్థ నిర్వహించే సర్వేలో భాగంగా అత్యంత ఆదరణ పొందిన
సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తూ ఉంటారు.అయితే ఈ క్రమంలోనే ఆగస్టు నెలలో అత్యంత ఆదరణ పొందిన తెలుగు సెలబ్రిటీల జాబితాను విడుదల చేశారు.ఇక ఈ జాబితాలో
టాలీవుడ్ నటి సమంత నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు.కాగా సమంత అత్యంత ఆదరణ పొందిన
హీరోయిన్ గా మొదటి స్థానంలో చోటు సంపాదించుకుంది. ఇక ఇలా ఈ సర్వేలో భాగంగా
టాలీవుడ్ నటి సమంత మొదటి స్థానంలో ఉండగా తర్వాత స్థానంలో కాజల్, అనుష్క, సాయి పల్లవి,
పూజ హెగ్డే వంటి నటీమణులు ఐదు స్థానాల్లో చోటు సంపాదించుకున్నారు. ఇదిలావుంటే
ఇక హీరోల విషయానికి వస్తే
ప్రభాస్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే
ప్రభాస్ సాహో, రాధే
శ్యామ్ వంటి ఫ్లాప్ సినిమాలలో నటించిన ఈయన అత్యంత ఆదరణ పొందిన హీరోగా మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. ఇక ఇలా
టాలీవుడ్ నటి సమంత అత్యంత ఆదరణ పొందిన హీరోయిన్గా మొదటి స్థానంలో చోటు సంపాదించుకోవడంతో
టాలీవుడ్ నటి సమంత ఫ్యాన్స్ ఎంతో సంతోషం ఏం చేస్తున్నారు.
ఇదిలావుంటే ఇక టాలీవుడ్ నటి సమంత సినిమాల విషయానికొస్తే యశోద, శాకుంతలం,
ఖుషి వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు త్వరలోనే యశోద
సినిమా విడుదలకు సిద్ధమవుతుంది..!!