ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ను దర్శకుడు
ప్రశాంత్ వర్మ తెలియ జేశాడు. తాజాగా హను మాన్
మూవీ దర్శకుడు
ప్రశాంత్ వర్మ తన ఇంస్టా గ్రామ్ ద్వారా త్వరలో నే హను మాన్
మూవీ టీజర్ అప్డేట్ కు సంబంధించి ఒక ప్రకటనతో వస్తాను అని చెప్పు కొచ్చాడు. ఈ
మూవీ భారీ
వి ఎఫ్ ఎక్స్ లతో తెరకెక్కుతోంది. ఈ
మూవీ లో
అమృత అయ్యార్ కథానాయకిగా నటిస్తోంది.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ
మూవీ లో వినయ్
వరలక్ష్మి శరత్ కుమార్ ను కూడా భాగస్వాములు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే
ప్రశాంత్ వర్మ , తేజ సబ్జా కాంబినేషన్ లోతెరకెక్కిన జాంబీ
రెడ్డి మూవీ భారీ
బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హను మాన్
మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టు కున్నారు. మరి ఈ
మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయన్జ్ సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.