శ్రీ సత్య పెళ్లి కాన్సల్ అవ్వడానికి కారణం....!!

murali krishna
బిగ్ బాస్' సీజన్ 6 లో ఓ కంటె స్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ సత్య.. హౌస్ లో ఉండే పద్ధతి అందరికీ తెలి సిందే.ఆమె తినడానికి, పడుకోవ డానికి మాత్రమే వచ్చినట్టు బిగ్ బాస్ ఆమె కు సంబంధించిన విజువల్స్ చూపిస్తున్నాడు.
వీకెండ్ ఎపిసోడ్ కు వచ్చే హోస్ట్ నాగార్జున కూడా శ్రీ సత్య కు ఈ విషయాన్ని నేరుగానే తెలియ జేశారు.తిండి మీద నిద్ర మీద పెట్టే శ్రద్ధలో సగం ఆట మీద అంటూ నాగార్జున కామెంట్లు చేశారు.
తోటి కంటెస్టెంట్లతో కూడా శ్రీ సత్య సరిగ్గా మాట్లాడటం లేదు అనే కంప్లైంట్ కూడా ఉంది. ఇదే విషయాన్ని చెబుతూ మొదటి వారం ఆమె ను నామినేట్ చేశారు. హౌస్ లో ఆమె ఇలా ప్రవర్తించడం వెనుక కేవలం ఆమె ఆటిట్యూడ్ కారణమని కొందరు అంటున్నారు. ఆమె మాత్రం 'నాకు ఆటిట్యూడ్ లేదు, నా గతం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది, దాని నుండి నేను బయట పడటానికి టైం పడుతుంది' అంటూ తెలియ జేసింది.
శ్రీ సత్య పవన్ రెడ్డి అనే వ్యక్తి ని గతం లో ప్రేమించింది. వీరిద్దరి కీ నిశ్చితార్థం కూడా అయ్యింది. కానీ వీరి నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్ళ లేదు. అనూహ్యం గా వీరు విడి పోయారు. వీరి పెళ్లి క్యాన్సిల్ చేసు కోవడం వెనుక కారణం ఏంటి? అనే విషయం పై శ్రీ సత్య స్పందించింది. పవన్ తనను మోసం చేశాడ ని చెప్పింది.
అయితే పవన్ మాత్రం ఆమె కామెంట్స్ ను తోసి పుచ్చాడు. 'ఇది ఆమె వెర్షన్ మాత్రమే. నేను మోసం చేసే వాడినే అయితే పెళ్లి వరకు ఎందుకు రెడీ అవుతాను' అంటూ ప్రశ్నించాడు. అంతే తప్ప వీరి బ్రేకప్ కు అసలైన కారణం ఏంట నేది చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: