రజని ని కాపీ కొట్టి రుద్రుడుగా వస్తున్నా లారెన్స్....!!

murali krishna
ఓ బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా కెరీర్ ను ప్రారం భించిన లారెన్స్.. మెగాస్టార్ చిరంజీవి సాయం తో కొరియో గ్రాఫర్ అయ్యాడు. చిరు ఎంకరేజ్మెంట్ తో అతను స్టార్ గా ఎదిగాడు.
కొన్నాళ్ల తర్వాత నాగార్జున సాయం తో డైరెక్టర్ గా మారాడు. తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడి గా వరుస సినిమా లు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యం  గా 'ముని' సీక్వెల్స్ తో ఇతను దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. కరోనా ఎఫెక్ట్ తో కొంత కాలం గా సినిమాల కు దూరం గా ఉన్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం 'చంద్రముఖి 2' చిత్రం లో నటిస్తున్నాడు.
అంతే కాకుండా అతను నటించిన 'రుద్రుడు' చిత్రం త్వరలో నే ప్రేక్షకుల ముందు కు రానుంది. తమిళం లో 'రుద్రన్' పేరు తో రూపొందుతున్న ఈ మూవీ ని తెలుగు లో 'రుద్రుడు' పేరుbతో రిలీజ్ చేయనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాని కి కతి రేసన్ దర్శకుడు కాగా 'ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి' సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 2022 క్రిస్మస్‌ కానుక గా ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేయ బోతున్నట్టు మేకర్స్ ప్రకటించా రు.
ఈ చిత్రం లో లారెన్స్ కు జోడీ గా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది.ఇది  లా ఉండ గా.. ఈ చిత్రం నుండి లారెన్స్ లుక్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయట కు వచ్చాయి. ఈ ఫొటో ల్లో అతను చూడటాని కి రజినీ కాంత్ లా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోల కు లారెన్స్ చూపించిన ఆటి ట్యూడ్ మొత్తం రజినీ కాంత్ స్టైల్ లోనే ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాvలో వైరల్ అవుతున్న ఆ ఫోటోల ను మీరు కూడా ఓ లుక్కేయండి :

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: