మరి కొద్ది రోజుల్లోనే ఈ ముద్దుగుమ్మ ఈ
మూవీ షూటింగ్ లో పాల్గొనబోతుంది. ఇది ఇలా ఉంటే
పూజ హెగ్డే ఇప్పటికే తెలుగు తో పాటు
తమిళ , హిందీ
మూవీ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సంవత్సరం తలపతి
విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ అనే
తమిళ మూవీ లో
పూజా హెగ్డే హీరోయిన్ నటించింది. ఈ
మూవీ కొంత కాలం క్రితమే విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే తెలుగు , తమిళ ,
హిందీ పరిశ్రమలో వరుస
మూవీ లలో నటిస్తూ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా
పూజా హెగ్డే తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ని వేసుకొని తన నడుము అందాలు , ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.