రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్న... శాకుంతల...!!
ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపు కుంటోంది. ఇకపోతే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్ విడుదల కావడం తో ఈ సినిమా పైన భారీ గా అంచనాలు పెంచేసాయి. ఇకపోతే తాజా గా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికం గా ప్రకటించారు.
ఇక ఈ సినిమా షూటింగ్ గత ఏడాది పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన విడుదల చేయడాని కి సిద్ధమయ్యారు. ఈ క్రమం లోనే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికం గా ఒక మోషన్ పోస్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. దుష్యంతుడు, శాకుంతల మధ్య ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా ని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాలో దుష్యంతుడి పాత్ర లో నటుడు సత్యదేవ్ కూడా నటి స్తున్నారు. ఇక ఇందు లో భరతుడి చిన్నప్పటి పాత్రలో మాత్రం అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటిస్తోంది.
ఇక సమంత ఇప్పటి వరకు ఎన్నో కుటుంబ కథా చిత్రాల లో ప్రేమ కథ చిత్రాల లో మాత్రమే నటించింది. అయితే మొదటి సారిగా ఈ పారాణిక చిత్రం లో నటించడంతో అభిమానులు సైతం ఈ సినిమా కోసం చాలా ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే లా చేస్తున్నాయి. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతోందని ప్రకటించడం తో సమంత అభిమానుల సైతం కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.