ఎన్టీఆర్ మూవీస్ లో ఘోర డిసస్టర్ మూవీ ఎంటో తెల్సా.....!!
అయితే ఈయన కెరియర్ లో కూడా ఒక ఘోర డిజాస్టర్ మూవీ ఉంది అనే విషయం చాలామందికి తెలియదు. 1960లో విడుదలైన ఆ సినిమా పేరు కాడెద్దులు ఎకరం నేల. ఇక ఆ సంవత్సరం ఎన్టీఆర్ పది సినిమాల్లో నటించారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ ఏడాది మంచి జోష్ లో ఉన్న టైం లో కాడెద్దులు ఎకరం నేల సినిమా విడుదలై అతి పెద్ద డిజాస్టర్ అయ్యింది.

ఈ సినిమాలో పేదరైతు గా ఎన్టీఆర్ నటించారు. అదేవిధంగా షావుకారు జానకి హీరోయిన్ గా చేసింది. ఇక జంపన్న డైరెక్షన్లో వచ్చిన భట్టి విక్రమార్క సినిమా అదే నెలలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న టైంలోనే అదే వారంలో మళ్లీ ఆ డైరెక్టరే దర్శకత్వం వహించిన కాడెద్దులు ఎకరం నేల అనే సినిమా రిలీజ్ అయింది. ఇక ఆ రోజుల్లో ఎన్టీఆర్ సినిమా అంటే చాలా క్రేజ్ ఉండేది. కొత్త సినిమా విడుదలయితే జనం ఎగబడి చూసేవారు. అలాగే కాడెద్దులు ఎకరం నేల సినిమా చూడ్డానికి కూడా చాలా మంది ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. కానీ ఈ సినిమా చూసి అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో ఏ సన్నివేశం కూడా అంతగా పండలేదు. పేలవమైన కథతో ఎన్టీఆర్ కెరీర్ లోనే ప్లాప్ చిత్రాలు కొన్ని ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే దారుణమైన ఫ్లాప్ అని చెప్పవచ్చు. ఈ సినిమా చాలా థియేటర్లలో కేవలం ఒకే ఒక్క రోజు ఆడి తర్వాత తీసి వేయడం గమనార్హం. ఇక ఈ ఘోర పరాజయం తర్వాత ఎన్టీఆర్ బయట చిత్రాలు ఏమి ఒప్పుకోకుండా తన సొంత సినిమా సీతారామ కళ్యాణం మీద దృష్టి పెట్టారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయింది.