రెబల్ స్టార్
ప్రభాస్ హీరోగా
మారుతి దర్శకత్వంలో ఒక
మూవీ తేరక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ విషయాన్ని
మారుతి కూడా ధృవీకరించాడు. గతంలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన
మారుతి ప్రభాస్ తో
డార్లింగ్ , బుజ్జిగాడు లాంటి కథను తెరకెక్కించాలని ఉంది అని చెప్పు కొచ్చాడు. దానితో
ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ పై
ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఇది ఇలా ఉంటే
ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ కి
రాజా డీలక్స్ అనే టైటిల్ ని
మూవీ యూనిట్ ఇప్పటికే అనుకున్నట్లుగా , ఈ
మూవీ షూటింగ్ ఎక్కువ శాతం ఒక భారీ సెట్ లో జరగనున్నట్లు , ఇప్పటికే ఆ సెట్ కి సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయినట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. అలాగే
ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ హారర్
కామెడీ జోనర్ లో తేరక్కపోతున్నట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ ప్రస్తుతం బయటకు వచ్చింది.
ప్రభాస్ ,
మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ షూటింగ్ వచ్చే సంవత్సరం
ఫిబ్రవరి నెల నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే
ప్రభాస్ ఇప్పటికే
ఆది పురుష్
మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకొని సలార్ , మరియు ప్రాజెక్ట్ కే
మూవీ షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ఇది ఇలా ఉంటే
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్
మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యింది.