ఈ
మూవీ మలయాళం లో మంచి విజయం సాధించిన లూసిఫర్ అనే
మూవీ కి
రీమేక్ గా తెరకెక్కింది. ఈ
మూవీ లో
బాలీవుడ్ కండల వీరుడు
సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించగా , సత్య దేవ్ ఈ
మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు లేడీ సూపర్ స్టార్ నయన
తార ఈ
మూవీ లో
మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ
మూవీ విడుదల పడడంతో ఇప్పటికే ఈ
మూవీ యూనిట్ ఈ
మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.
ఇది ఎలా ఉంటే
గాడ్ ఫాదర్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే... గాడ్ ఫాదర్
మూవీ కి 60 కోట్ల నాన్ ట్రియేటికల్ బిజినెస్ జరిగినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆచార్య లాంటి భారీ ఫ్లాప్ తర్వాత
చిరంజీవి నటించిన
మూవీ కి ఈ రేంజ్ లో నాన్ ట్రియేటికెల్ బిజినెస్ జరగడం అనేది
మెగాస్టార్ చిరంజీవి స్టార్ స్టామినా వల్లే జరిగింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.