మాస్ మహారాజా
రవి తేజ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ప్రస్తుతం
రవితేజ వరస
మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే
రవితేజ ఈ సంవత్సరం ఖిలాడి , రామారావు ఆన్ డ్యూటీ
మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు
మూవీ లు కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి. ఇది ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.
ఈ
మూవీ లో
రవితేజ సరసన నుపుర్ సనన్ , గాయత్రి భరద్వాజ్
హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా , రేణు దేశాయ్ ఈ
మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించ బోతుంది. ఈ
మూవీ కి
వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు
సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను
మూవీ యూనిట్ విడుదల చేసింది.
ఈ
మూవీ కి సంబంధించిన ఆన్ ఎక్సళరేటింగ్ అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి టైగర్ నాగేశ్వరరావు
మూవీ యూనిట్ ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఏ అప్డేట్ ను విడుదల చేస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ పై
మాస్ మహారాజా
రవితేజ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.