పొడుగు కాళ్ళ సుందరి ఫారియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ జాతి రత్నాలు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ మూవీ లో చిట్టి అనే పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటన తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇలా జాతి రత్నాలు మూవీ తో ఫుల్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి బంగార్రాజు మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సాంగ్ లో ఈ ముద్దుగుమ్మ తన డాన్స్ తో