మెగాస్టార్
చిరంజీవి తాజాగా
గాడ్ ఫాదర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్
మూవీ కి
రీమేక్ గా తెరకెక్కింది. ఈ
మూవీ కి
మోహన్ రాజా దర్శకత్వం వహించగా , సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ , నయన
తార ఈ
మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించారు. సత్యదేవ్ ఈ
మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , నయన
తార ఈ
మూవీ లో
చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది.
ఈ
మూవీ కి
తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ
మూవీ ని
అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా టీజర్ , ట్రైలర్ మరియు కొన్ని పాటలను మరియు కొన్ని
పోస్టర్ లను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే
గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఈ
సినిమా ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను అదిరిపోయే రేంజ్ లో నిర్వహించింది.