చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న భోళా
శంకర్ మూవీ లో
చిరంజీవి కి చెల్లెలు పాత్రలో
కీర్తి సురేష్ నటిస్తుంది. ఇలా సినిమాలతో , టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న
శ్రీ ముఖి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే
శ్రీ ముఖి సిల్వర్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ని వేసుకొని తన హాట్ హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్
మీడియా లో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా
శ్రీ ముఖి తన సోషల్
మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న డ్రెస్ ని వేసుకొని , తన హాట్ థాయ్ అందాలు మరియు నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
శ్రీ ముఖి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.