తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సూర్యదేవర
నాగ వంశీ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సూర్యదేవర
నాగ వంశీ ఇప్పటికే
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనేక
మూవీ లను నిర్మించాడు . అందులో భాగంగా ఇప్పటికే ఈ
నిర్మాత నిర్మించిన ఎన్నో
మూవీ లు
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించి సూర్యదేవర
నాగ వంశీ కి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో
నిర్మాత గా మంచి గుర్తింపు ను తీసుకు వచ్చాయి .